Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

యెమన్‌లో కుప్పకూలిన సౌదీ ఆర్మీ హెలికాప్టర్…

Saudi-military-helicopter-c

రియాద్: సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలకు చెందిన హెలికాప్టర్ ఒకటి యెమన్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది ఆర్మీ అధికారులు మృతిచెందారు. యెమన్‌లోని మరిబ్ ప్రావిన్సులో తమ బ్లాక్ హాక్ హెలికాప్టర్ కుప్పకూలినట్లు అధికారులు స్పష్టం చేశారు. కాగా హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Comments

comments