Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

జిల్లాలో 129 డిజిటల్ తరగతుల ప్రారంభం

harish-rao

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: గ్రామిన విద్యార్ధులకు నాన్యమై న విద్యను అందించడమె తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ఉద్దెశ్యమని రాష్ట్ర భారి నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రమైన జిల్లా పరిషద్ నూతన ఉన్నత పాఠశాలలో బుదవారం డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను ప్రారంభించా రు.ఈ సందర్బంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చదివె గ్రామిణ,పట్టణ ప్రాంత పేద విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూంమ్స్ వరంగా మారాయని అన్నారు.రాష్ట్రంలోని 3.352 ప్రభుత్వ పాఠశాలల్లో రెసిడెన్షియల్ స్కూళ్లలో డిజిటల్ తరుగతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ప్రత్యెకించి సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ,రెసిడెన్షియల్ పాఠశాలల్లో 129 డిజిటల్ తరగతులు ప్రారంభించుకుంటున్నామని అన్ని ప్రభుత్వ పాఠశాల లు,రెసిడెన్షియల్ పాఠశాలలు అందుబాటులో ఉన్నాయని హరీష్‌రావు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలపై అందరికి విశ్వాసం పెరాగాలని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో చెర్చాలని కోరారు.ఈ అవకాశాన్ని సద్వినియెగం చేసుకోవాలని సూచించారు.ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు మరింత చేరువగా చేసెందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయెగపడుతాయని తెలిపారు.ఒఎస్డి బాల్‌రాజ్,సిద్దిపేట మండల విద్యాదికారి ప్రసూనా దెవి,తహసీల్దార్ శ్రీనివాసులు, పాల్గొన్నారు.

Comments

comments