Home తాజా వార్తలు గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి

గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి

Collision-between-truck-and

అహ్మదాబాద్: గుజరాత్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేదాలోని కత్‌లాల్ వద్ద ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో తొమ్మిది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటానస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

13 killed Collision between Truck and Car in Gujarat.