Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

13 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

arrest

హైదరాబాద్: నగరంలోని పులాంగ్ ప్రాంతంలో వంశీ ఇంటర్నేషనల్ హోటల్ పై బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. సిఐ జగదీష్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం హోటల్ లోని రూమ్ నెంబర్ 322 లో పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి రూ. 67,640 నగదుతోపాటు 7 బైకులు, 14 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లను నాలుగో పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్టు సిఐ జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 13 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు నాల్గవ టౌన్ ఎస్ ఐ అశోక్ తెలిపారు.

Comments

comments