Home తాజా వార్తలు కోడిపందాలు… 13 మంది అరెస్ట్

కోడిపందాలు… 13 మంది అరెస్ట్

13 People Arrested for Poultry Racket

సంగారెడ్డి: పటాన్ చెరు మండలం రామేశ్వరం బండ శివారు ప్రాతంతో పోలీసులు కోడి పందాల స్థావరాలపై మంగళవారం దాడులు జరిపారు. సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తున్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకుల నుంచి 2 కార్లు, ఆటో, 14 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.