Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

బెంగాల్‌లో 1300 డిటోనేటర్లు స్వాధీనం

Detonatersసిరిగురి: పశ్చిమబెంగాల్‌లోని సిరిగురి జిల్లాలో పోలీసులు 1300 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్లాస్టిక్ బ్యాగులో 13 బాక్సుల్లో డిటోనేటర్లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. బ్యాగ్‌లో నుంచి 2 మొబైల్ ఫోన్లు, 2 మెమొరీ కార్డులు, సిమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. డిటోనేటర్లు ఎక్కడినుంచే వచ్చాయనే విషయమై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Comments

comments