Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సంపూర్ణ మద్దతు నాకే: శశికళ

SASIKALA

చెన్నై: శశికళ అధ్యక్షతన అన్నాడిఎంకె ఎంఎల్‌ఎలతో భేటీ అయిన సమావేశం ముగిసింది. 48 గంటల్లో పన్నీరు సెల్వం మాటమార్చారని శశికళ మండిపడ్డారు. సమావేశం తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ… పన్నీరు వెనుక ఎవరు ఉన్నారో ప్రజలు గమనించాలని సూచించారు. 131 మంది ఎంఎల్‌ఎల మద్దతు తనకే ఉందని ప్రకటించారు. అన్నాడిఎంకె పార్టీ ఐక్యంగానే ఉందని, పార్టీని ఎవరూ చీల్చలేరని దుయ్యబట్టారు. మెజార్టీ ఎంఎల్‌ఎల తనకే మద్దతిస్తున్నారని ఆమె చెప్పారు.

Comments

comments