Home తాజా వార్తలు 14 మంది జాలర్ల మృతదేహాలు లభ్యం

14 మంది జాలర్ల మృతదేహాలు లభ్యం

14 Bodies Of Fishermen Found Missing In Bay Of Bengal

కోల్‌కతా: గత సోమవారం 19 మంది జాలర్లతో కూడిన చేపలు పట్టే బోటు బే ఆఫ్ బెంగాల్‌లో మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆదివారం 14 మంది జాలర్ల మృతదేహాలను ఇండియన్ కోస్ట్‌గార్డ్ బృందం కనుగొంది. మరో నలుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతి చెందిన జాలర్లంతా దక్షిణ 24 పరగణాల జిల్లా ఫ్రజర్‌గంజ్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.