Home తాజా వార్తలు మేడ్చల్ లో బాలుడి కిడ్నాప్

మేడ్చల్ లో బాలుడి కిడ్నాప్

Boy-Kidnapped

మేడ్చల్: మేడ్చల్ లో 14 ఏళ్ల బాలుడిని గుర్తుతెలియని దుండగులు శనివారం కిడ్నాప్ చేశారు. స్కూల్ కు వేళ్తున్న సమయంలో బాలుడిని అపహరించినట్లు సమాచారం. తిరిగి విద్యార్థిని వదిలిపెట్టేందుకు కిడ్నాపర్లు ఏకంగా రూ. 10 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం స్నేహితుడి కలిసి సైకిల్ పై పాఠశాలకు వెళ్తుండగా బాలుడు కిడ్నాప్ అయ్యాడు. దుండగులు బాలుడిని కారులో ఎత్తుకెళ్లిన్నట్లు సమాచారం. బాలుడు మేడ్చల్ లోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

14 Year Old Boy kidnapped in Medchal.