Search
Wednesday 26 September 2018
  • :
  • :

భవనంపై నుంచి పడి బాలిక మృతి…

14 Year old Girl Dead after fall from Building's 5th Floor in Hyderabad

హైదరాబాద్: 14 ఏళ్ల బాలిక భవనం ఐదో అంతస్తుపై నుంచి పడి మృతి చెందిన విషాద సంఘటన నగరంలోని అల్వాల్ జెజె నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పాఠశాలకు సెలవు కావడంతో శనివారం సాయంత్రం అమ్మమ్మ ఇంటికి వచ్చిన వర్ష అనే బాలిక ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments