Home తాజా వార్తలు కంటెయినర్‌లో మంటలు.. 15 ఆటోలు దగ్ధం..!

కంటెయినర్‌లో మంటలు.. 15 ఆటోలు దగ్ధం..!

breaking newsఅదిలాబాద్ : కంటెయినర్ ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో అందులో తీసుకెళ్తున్న ఆటోలు దగ్ధమైన ఘటన భైంసా చెక్‌పోస్టు దగ్గర చోటుచేసుకుంది. చేక్‌పోస్టు దగ్గర కంటెయినర్‌కు విద్యుత్ తీగలు తాకడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. దీంతో అందులో వున్న 15 ఆటోలు దగ్ధమయ్యాయి.