Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

15 మంది ఎంఎల్‌ఎలపై సస్పెన్షన్ వేటు

Gujarat-Assembly

అహ్మాదాబాద్: గుజరాత్‌లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు చెందిన 15 మంది ఎంఎల్‌ఎలపై సస్పెన్స్ వేటు పడింది. గుజరాత్ అసెంబ్లీలో బుధవారం స్పీకర్ రాజేంద్ర త్రివేది 15 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలపై ఒక రోజు సస్పెన్షన్ వేటు వేశారు. పెట్రోలియం ప్రొడక్ట్‌పై బిజెపి ప్రభుత్వం వ్యాట్ విధిస్తుందంటూ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు నినాదాలు చేస్తూ వెల్‌లోకి తీసుకువచ్చారు. దాంతో స్పీకర్ సదరు 15 మంది ఎంఎల్‌ఎలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి నిరసనగా మరో 50 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు.

Comments

comments