Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

అగ్నిప్రమాదంలో 15మంది మృతి

15 People died with Fire Accident at Kenya

నైరోబీ : కెన్యా రాజధాని నైరోబీలో ఉన్న గికోంబా మార్కెట్లో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోయారు. మరో 50మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. నగరంలోనే ఇది అతి పెద్ద మార్కెట్. ఓపెన్ ఎయిర్ మార్కెట్ అయిన ఈ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

15 People died with Fire Accident at  Kenya

Comments

comments