Home అంతర్జాతీయ వార్తలు మధ్యదరా సముద్రంలో పడవ మునిగి 150 మంది మృతి

మధ్యదరా సముద్రంలో పడవ మునిగి 150 మంది మృతి

boat-Submerged-in-Mediterra

రోమ్: మధ్యదరా సముద్రంలో బుధవారం లిబియా శరణార్థుల పడవ మునిగింది. ఈ ప్రమాదంలో 150 మంది శరణార్థులు మృతి చెందారు. మృతదేహాల కోసం లిబియా దేశం సైనికులు గాలింపు చర్యలు చేపట్టారు.