Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

వరంగల్‌లో14 కిలోల వెండి పట్టివేత

Silver-in-Warangal

వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్‌లో అక్రమంగా తరలిస్తోన్న 14 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 14 కిలోల వెండిని వరంగల్ నుంచి వేరొక ప్రదేశానికి తరిలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments