Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పిచ్చికుక్కల దాడిలో 16 గొర్రెలు మృతి

SHEEP

కామారెడ్డి : పెద్దకొడప్గల్ మండలం బేగంపూర్‌లో శుక్రవారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. పిచ్చికుక్కల దాడిలో 16 గొర్రెలు మృతి చెందాయి. దీంతో తనకు భారీ నష్టం జరిగిందని గొర్రెల యజమాని తెలిపారు. తనను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామంలో కుక్కల బెడదను తొలగించాలని ఆ గ్రామ ప్రజలు అధికారులను కోరారు.

16 Sheep were killed in the mad dogs attack

Comments

comments