Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పంజాబ్‌లో కాంగ్రెస్?

Punjab-

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆయా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. రెండో ముఖ్య రాష్ట్రమైన పంజాబ్‌లో కాంగ్రెస్ పాగా వేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అకాలీదళ్ , బిజెపి కూటమి అధికారంలో ఉంది. న్యూస్‌ఎక్స్- ఎమ్మా ర్సీ సర్వే ప్రకారం పంజాబ్‌లో కాంగ్రెస్ , ఆప్‌లు చెరో 55 సీట్లు రానున్నాయి.  బిజెపి – అకాలీదళ్ కూటమికి కేవలం ఏడు సీట్లు రానున్నాయి. 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ 58. ఇండియా టుడే సర్వే మాత్రం 62సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అంచనా వేసింది.

Comments

comments