Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

చైనాలో ఘోర అగ్నిప్రమాదం…

18 dead in China karaoke lounge fire

బీజింగ్: దక్షిణ చైనాలోని క్వింగ్యువాన్ నగరంలోని ఓ కచేరి లాంజ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మూడంతస్తుల ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 18 మంది సజీవ దహనం కాగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్టు చైనా అధికార పత్రిక జిన్హువా వెల్లడించింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.

Comments

comments