Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఆఫ్రికాలో బస్సు బోల్తా: 18 మంది మృతి

accidentబురుండి: ఆఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. బురుండికి 20 కిలో మీటర్ల దూరంలో బెంగా ప్రాంతంలో ప్రయాణికులతో కూడిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలం వద్ద 18 మంది మృతి చెందగా, 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో సగానికి సగం మంది బుజుంబురాకి చెందిన కూలీలుగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Comments

comments