Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

19న సికింద్రబాద్‌లో జాబ్ మేళా..

Job-Mela-image-done-11కంటోన్మెంట్ : హైదరాబాద్‌లోని నిరుదోగులకు శుభవార్త. ఐటి, టెక్నికల్, నాన్‌టెక్నికల్, ఫార్మా, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు పట్టణ నిర్మూలన సంస్థ (మెప్మా), సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని మెప్మా పిడి, జలమండలి ఎండి దానకిశోర్ ప్రారంభించనున్నారు.

Comments

comments