Home జాతీయ వార్తలు 2.0 టీజర్ విడుదల (వీడియో)

2.0 టీజర్ విడుదల (వీడియో)

2.0 Film Teaser Release

హైదరాబాద్ : సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 2.0 టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్ పాత్రను పోషించారు. అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను రూ.543 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నవంబర్ 29న ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

2.0 Film Teaser Release