Home ఆఫ్ బీట్ వీడియోలు సోదరుడిని రక్షించిన బుడ్డొడు…. వైరల్ వీడియో

సోదరుడిని రక్షించిన బుడ్డొడు…. వైరల్ వీడియో

https://youtu.be/6FVEP1wwtqE

రెండు సంవత్సరాల వయస్సు ఉన్న  ఇద్దరు కవల పిల్లలు ఇంట్లో ఆడుకుంటున్నారు.  డ్రెసింగ్ టేబుల్ దగ్గర ఆడుకునేటప్పుడు డ్రెసింగ్ టెబుల్ ఒకరిపై పడింది. దీంతో రెండో బాలుడు డ్రెసింగ్ టేబుల్ ను పక్కకు జరిపి సోదరుడిని రక్షించాడు.