Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

యాంకరింగ్‌లో మహిళలకు 21రోజుల క్రాష్ కోర్సు

20 Days Crash Course in Anchoring to Females

హైదరాబాద్: యాంకరింగ్‌లో ఆసక్తిగల మహిళలకు 21 రోజుల పాటు క్రాష్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ మాస్ కమ్యూనికేషన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ కె. అనిత, ఎండి శ్రీనివాసరావు తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్న ఈ క్రాస్ కోర్సులో సుదీర్ఘ అనుభవం ఉన్న యాంకర్‌లచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వారు ప్రకటించారు. ట్రైనింగ్ పూర్తైన అనంతరం సర్టిఫికెట్ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శిక్షణకు అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది ఏప్రిల్ 19. ఇతర వివరాల కోసం 9100713221 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Comments

comments