Home జాతీయ వార్తలు మోడీ సభలో అపశృతి

మోడీ సభలో అపశృతి

20 Injured After Tent Collapses at PM Modi’s Meeting

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లోని మిడ్నపూర్‌లో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్న సభలో అపశృతి చోటు చేసుకుంది. సభలో మోడీ ప్రసంగిస్తున్న సమయంలో టెంట్ కూలిపోయింది. ఈ ఘటనలో 20మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మోడీ ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. ఈ ఘటన దురదృష్టకరమని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.

20 Injured After Tent Collapses at PM Modi’s Meeting