Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా: 20 మందికి గాయాలు

Tractor-Roll-over

అమరావతి: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి వద్ద శనివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Comments

comments