Home తాజా వార్తలు “కపూర్స్” పాటకి అపురూప స్పందన

“కపూర్స్” పాటకి అపురూప స్పందన

ముంబయి : అన్ని పాటలకంటే ఎక్కువ పార్టీ పాటలంటే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. కపూర్ అండ్ సన్స్ చిత్రంలోని ‘కర్ గయ్ చుల్’ పాటకి యూట్యూబ్‌లో అపురూప స్పందన లభిస్తుంది. ఈ పాటని ఇప్పటి వరకు రెండు కోట్ల మంది ఈ పాటని వీక్షించినట్లు నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. షకున్ బాత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సిద్దార్థ్ మల్హోత్ర, ఫవాద్ ఖాన్ , అలియాభట్, రిషి కపూర్‌లు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం మార్చ్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.