Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పారిస్ ఉగ్రదాడి : అబ్దెస్లామ్‌కు 20 ఏళ్ల జైలు

20 Years Jail for Abdaslam in Paris Terror Attack

ఫ్రాన్స్ : పారిస్‌లో 2015లో జరిగిన ఉగ్రదాడిలో 130 మంది చనిపోయారు. ఈ ఘటనలో ఈ దాడి సూత్రధారి సలేహ అబ్దెస్లామ్‌కు అక్కడి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షణ విధిస్తూ తీర్పు చెప్పింది. అబ్దెస్లామ్‌తో పాటు మరో వ్యక్తికి కూడా 20 ఏళ్ల శిక్షను ఖరారు చేసింది. 2016లో బ్రస్సెల్స్‌లో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరూ ఉగ్రదాడిలో పాల్గొన్నారని, ఇందులో ఎటువంటి సందేహం లేదని తీర్పు సందర్భంగా జడ్జిలు అభిప్రాయపడ్డారు. వీరికి శిక్ష పడడంపై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి.

20 Years Jail for Abdaslam in Paris Terror Attack

Comments

comments