Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

Nenu Mee కళ్యాణ్… వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ ఇదే…!!

Nenu Mee Kalyan Telugu Web Series

జనరేషన్ మారింది.. అసలు ఈ జనరేషనే వేరు… ఈ జనరేషన్ టెక్నాలజే వేరు అంటే ఏమో అనుకున్నాం. కాని… ఓ 20 ఏళ్ల కింద ఇంట్లో టివి ఉంటేనే ఎక్కువ. ఇప్పుడు సినిమాలు కూడా డైరెక్ట్ గా వెబ్ సిరీస్ ల పేరుతో యూట్యూబ్ లో దర్శనమిస్తున్నాయి….

దానికి ఉదాహరణే చాయ్ బిస్కెట్ సమర్పణలో వచ్చిన ‘నేను మీ కళ్యాణ్’ వెబ్ సిరీస్. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజయి యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా వచ్చేసింది. 23 నిముషాలు ఉన్న ఈ వెబ్ సిరీస్ మాత్రం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుందని చెప్పొచ్చు. పీరియాడికల్ గా వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ ను రిలీజ్ చేయనుంది చాయ్ బిస్కెట్.

(Video Credit: ChaiBisket)

Comments

comments