Search
Thursday 21 September 2017
  • :
  • :
Latest News

వైద్య, ఆరోగ్య శాఖలో 600 పోస్టులు

టిఎస్‌పిఎస్‌సి ద్వారా నియామకానికి ఉత్తర్వులు 

medical-postsహైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో 660 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఈ నియామకాలన్నీ టిఎస్‌పిఎస్‌సి ద్వారా నిర్వహించాలని ఆర్థికశాఖ పేర్కొంది. వైద్య విద్య విభాగంలో 148, ఆరోగ్య సంచాలకుల పరిధిలో 457, వైద్య విధాన పరిషత్‌లో 50 పోస్టులు భర్తీ చేయనున్నారు.

Comments

comments