Search
Thursday 25 May 2017
  • :
  • :
Latest News

నగ్నంగా ఊరేగించారు …

NAKE

పుణె : మహారాష్ట్రలో ఇద్దరిని నగ్నంగా ఊరేగించారు. ఓ అమ్మాయిని వేధించారన్న ఆరోపణలపై ఇద్దరు అబ్బాయిలను చితకబాదారు. అనంతరం వారిని నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు.

Comments

comments