Search
Thursday 25 May 2017
  • :
  • :
Latest News

బద్రీనాథ్ లో విరిగిన కొండచరియలు..చిక్కుకున్న 15వేల మంది భక్తులు

LANDSLIDE-BADRINATH

ఉత్తరాఖండ్: బద్రీనాథ్ పుణ్యక్షేత్రంకు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భక్తుల రాకపోకలు ఆగిపోయాయి. కొద్దిరోజుల క్రితం పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి దీంతో కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం. బద్రీనాథ్ పుణ్యక్షేత్రం దర్శనార్థం వెళ్లిన దాదాపు 15వేల మంది భక్తులు చిక్కకున్నట్లు తెలిసింది. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

Comments

comments