Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

చైనా డ్రగ్స్ పట్టివేత

CHINA-HEROIN

పాట్నా : బిహార్‌లోని అరేరియా జిల్లాలో సశస్త్ర సీమా బల్ బృందం అధికారులు చైనా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వ్యక్తి నుంచి 900 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. చైనాలో తయారైన హెరాయిన్‌ను పాకెట్లలో తరలిస్తున్నట్టు గుర్తించామని అధికారులు చెప్పారు.

Comments

comments