Search
Friday 23 February 2018
  • :
  • :
Latest News

కుళ్లిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలి: రజనీకాంత్

                      Rajanikanth-Supar-star

చెన్నైః  ఐదో రోజు తన అభిమానులతో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. తమిళనాడులో మంచి నాయకులున్నా వ్యవస్థలో మార్పులేదని, కుళ్లిన వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తాను పుట్టింది ఇతర రాష్ట్రంలో అయినా… అభిమానులు తనని తమిళ్లుణ్ని చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడుతో తనకు 43 ఏళ్ల అనుబంధం ఉందని, తానేప్పుడు పక్కా తమిళుడినేనని చెప్పారు. తమిళనాడు వదిలి ఎక్కడికీ వెళ్లను అని భరోసా ఇచ్చారు.

Comments

comments