Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

మిశ్రాపై పరువునష్టం దావా

Kapil-Mishra-AAP

ఢిల్లీ : ఆప్ బహిష్కృత నేత , మాజీ మంత్రి కపిల్ మిశ్రాపై ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రెండు కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చినట్లు కపిల్ మిశ్రా సత్యేంద్రజైన్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కపిల్ మిశ్రా తన పరువుకు భంగం కలిగించారని సత్యేంద్రజైన్ ఈ పరువు నష్టం దావా చేశారు.

Comments

comments