Search
Friday 26 May 2017
  • :
  • :
Latest News

కారు డోర్ లాకవ్వడంతో చిన్నారి మృతి

Car-Door-Locked

ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యారంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన ఇద్దరూ చిన్నారులు కారులో ఆడుకుంటున్న సమయంలో డోర్లు లాక్ అయ్యాయి. దీనిని ఎవరూ గమనించకపోవడంతో ఐదేళ్ల చిన్నారి చనిపోయింది. మరో మూడేళ్ల చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Comments

comments