Search
Saturday 22 July 2017
  • :
  • :
Latest News

బోయిన్ పల్లిలో భారీ దోపిడీ

Police Suggestion to Local People in Hyderabad

హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రూ. 12 లక్షల నగదు, 20 తులాల బంగారం, 2 కిలోల వెండి దోచుకెళ్లారు. కుటుంబ సభ్యులంతా తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇళ్లు గుల్ల అవ్వడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments