Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

ఐపిఎల్ రెండో క్వాలిఫైయర్: ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి

Mumbai-Indians-v-Kolkata-Kn

బెంగళూరు: ఐపిఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడుతున్న ముంబయి ఇండియన్స్ మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ నెల 21న జరిగే ఫైనల్‌లో పుణెతో తలపడుతోంది. కాగా మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో ముంబయి, పుణె చేతిలో ఓటమి పాలైంది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా, హైదరాబాద్ జట్టును ఓడించి రెండో క్యాలిఫైయర్ మ్యాచ్‌కు దూసుకువచ్చింది. ఇక ముంబయి జట్టు గాయపడిన మీడియం పెసర్ మెక్‌గ్లాన్ స్థానంలో మిచెల్ జాన్సన్‌ను తీసుకుంది. కోల్‌కతా యుసుఫ్ పఠాన్ స్థానంలో అంకిత్ రాజ్‌పూత్‌ను, ట్రెంట్ బౌల్ట్ స్థానంలో గ్రాండ్‌హోమ్‌ను ఆడిస్తోంది.

Comments

comments