Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

మోడీతో సచిన్ భేటీ

SACHIN

ఢిల్లీ : మాజీ క్రికెటర్ , ఎంపి సచిన్ టెండూల్కర్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈనెల 26న విడుదల కాబోతున్న తన సినిమా సచిన్ : ఎ బిలియన్ డ్రీమ్స్ గురించి సచిన్ మోడీకి వివరించారు. సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో తన నిజ జీవిత పాత్రలో తానే నటించిన విషయం తెలిసిందే.

Comments

comments