Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

విరాట్ డకౌట్..

                      Virat

కెన్నింగ్టన్: ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా  శ్రీలంక- భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత్ రెండో వికెట్ కోల్పోయి 29 ఓవర్లలో 167 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి పరుగులేమి చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో యువరాజు (3), శిఖర్ ధావన్ (73) లు ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో మలింగ ఒక వికెట్ తీశాడు.

Comments

comments