Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్న భారత్

siఓవల్: వేదికగా ఇండియా, సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఒక మార్పుతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. మీడియం పేసర్ ఉమేష్ యాదవ్ స్థానంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో తీసుకున్నారు. శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో ఈ మ్యాచ్ గెలిస్తేనే టీమిండియా సెమీస్‌కు చేరుతుంది. ఓడితే ఇంటిదారి పట్టా ల్సిందే. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే నెట్న్ రేట్ ప్రకారం భారత సెమీస్‌లోకి అడుగుపెడుతోంది.

Comments

comments