Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

కోహ్లీ కాపీ దొరికాడు…

Virat-Kohli

మనషుల్ని పోలిన మనషులు ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు ఉంటారని చెబుతుంటే విన్నాం. కాని అవన్నీ కట్టుకథలే అని కొట్టిపారేస్తుంటాం. అయితే తాజాగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని పోలిన వ్యక్తి ఒకతను పాకిస్థాన్ లో పిజ్జా హర్ట్ లో పనిచేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు అంతర్జాలంలో తెగ వైరల్ అవుతుంది. అచ్చం కోహ్లీ జిరాక్స్ కాపీ అంటే నమ్మండి. మీకు నమ్మకం కుదరకపోతే ఈ వీడియో చూడండి.

Comments

comments