Search
Thursday 22 February 2018
  • :
  • :
Latest News

హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయిన ఓపెనర్లు

Rohith-and-Dhawan

 

కెన్నింగ్టన్ : ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా  శ్రీలంక- భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత్ తొలి వికెట్ కోల్పోయి 24.4 ఓవర్లలో 138 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.  రోహిత్ శర్మ (78), శిఖర్ ధావన్  హాఫ్ సెంచరీలతో (70) చెలరేగిపోయారు.   ఓపెనర్లు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ 78 పరుగులు చేసి మలింగ్ బౌలింగ్ లో పెరెరా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Comments

comments