Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

ఈ పాము మింగిదేంటో ఓసారి చూడండి…

ఓ పాము ఏకంగా మాంసాన్ని నిప్పు మీద వేసి కాల్చ‌డానికి ఉప‌యోగించే ప‌ట్టుకారు ను మింగేసింది. ఆ ప‌ట్టుకారు కు కొన్ని వేడి వేడి మాంసం ముక్క‌లు ఉండ‌టంతో నోరూరిన పాము వెంట‌నే దాన్ని మింగేసింది. అనంతరం దాన్ని మింగలేక కక్కలేక పాము పడిన బాధ వ‌ర్ణ‌ణాతీతమే. పాము పట్టుకారును మింగేసి పడిన బాధను ఈ వీడియోలో మనం చూడవచ్చు.

Comments

comments