Search
Thursday 21 September 2017
  • :
  • :
Latest News

మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం

           Minister-Car-Accident

సూర్యాపేట : జిల్లా పరిధిలోని కోదాడ వద్ద ఎపి మంత్రి ఆది నారాయణరెడ్డి కాన్వాయ్‌లోని ఓ వాహనానికి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంత్రి ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. వీరిని మంత్రి తన కారులో కోదాడలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Accident to AP Minister Car in Kodada

Comments

comments