Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

సంజనకు సిఎం ఆశీర్వాదం

                            KCR-Blessed-to-Lady-Pilot

హైదరాబాద్: మెదక్ జిల్లాలోని కౌడిపల్లి గ్రామానికి చెందిన సంజన అలియాస్ స్వీటీ పైలట్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఈ శిక్షణకు ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆమె ఆదివారం కలిసి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా కెసిఆర్ సంజనను అభినందించారు.

Comments

comments