Search
Friday 20 April 2018
  • :
  • :

తెలంగాణ ఎజిగా దేశాయి ప్రకాశ్‌రెడ్డి

AG

హైదరాబాద్ : తెలంగాణ కొత్త అడ్వకేట్ జనరల్‌గా దేశాయి ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఎజిగా ఉన్న రామకృష్ణారెడ్డి పదవీకాలం ముగియడంతో రాజీనామా చేశారు. దీంతో దేశాయి ప్రకాశ్‌రెడ్డిని కొత్త ఎజిగా నియమించారు. దేశాయి ఎంపికపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Desai Prakasra Reddy as Telangana AG

Comments

comments