Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

ఖైదీ, పోలీస్ దోస్తానా…

Prisoner-with-Police-man

లక్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పోలీస్, ఖైదీల మధ్య జరిగిన దోస్తీ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఫుల్లుగా మద్యం సేవించిన ఓ పోలీసు ఖైదీని తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో దారి మధ్యలో ఓ పాన్ డబ్బా కనిపించింది. అంతే.. వెంటనే కిందకు దిగిన పోలీస్, ఖైదీతో గుట్కా ప్యాకెట్ కొనిపించుకున్నాడు. యుపిలోని ఇతాహ్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ పోలీసు, ఖైదీల దోస్తీపై మీరు ఓ లుక్కేయండి….

Drunken Policeman and Prisoner buying Tobacco in Etah, UP.

Comments

comments