Search
Monday 19 February 2018
  • :
  • :
Latest News

శంషాబాద్‌ లో రోడ్డు ప్రమాదం…

Road-Accident
రంగారెడ్డి: శంషాబాద్‌ విమానాశ్రయం రోడ్డులో సోమవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఆర్ టిసి బస్సు, లారీ ఒకదానొకటి ఢీకొనటంతో బస్సు బోల్తాపడింది. దీంతో 15మంది ప్రయాణికులు గాయాపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను నియంత్రించేందుకు యత్నిస్తున్నారు.
Heavy Traffic jam due to Road accident at Shamshabad Airport.

 

Comments

comments