Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

పెంబర్తిలో భారీ చోరీ

Robbery

జనగామ: జిల్లాలోని పెంబర్తిలో శుక్రవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి దొంగలు ప్రవేశించి రూ. 1.20 లక్షల నగదు, 3 తులాల బంగారం, 25 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. ఈ చోరీపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments