Search
Tuesday 26 September 2017
  • :
  • :
Latest News

బైక్‌ను ఢీకొన్న లారీ : యువతి మృతి

road-accident-image-done

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పరదేశిపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ పైనుంచి క్రషింగ్ యంత్రంపై పడడంతో యువతి తల, మొండెం వేరయ్యాయి. మృతురాలి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Lorry – Bike Collision : Woman died

Comments

comments